Coding లేదు · Experience లేదుఅయినా Claude తో మొదలుపెట్టొచ్చు

Claude తో Digital Marketing
7 రోజుల్లో చేసి నేర్చుకోండి

  • Coding రాకపోయినా
  • Agency experience లేకపోయినా
  • రోజుకి 1 గంట చాలు
ప్రతి skill ని service గా ఎలా sell చేయాలో live లో చూపిస్తానుDay 7: Claude తో Earning Ways
ANIL KUMAR PANDIRI PRESENTS
STEP 01PPROMPT
STEP 02BBUILD
STEP 03GGROW
RESULTEARNING PLAN
7-days · live class● LIVE
Day 1▸ website build with claude...
ప్రతి class లో నేను చేస్తాను — మీరు అదే class లో చేస్తారు
Anil Kumar Pandiri — Founder, DMAT Academy
ప్రతి CLASS నేనే LIVE గా

Anil Kumar Pandiri

Founder — DMAT Academy

NIT Trichy · B.Tech8+ Years100+ Websites
100% LIVE ONLINE ప్రతి Monday కొత్త Batch రాత్రి 8–9 PM Class · 9:00 Doubts

₹499 లో మీకు వచ్చేవి

7 Days Liveరోజుకి 1 గంట Live Class
2 YearsRecordings access
7 DoubtSessions — ప్రతి class తర్వాత
100+ PromptsClaude Prompt Library
₹999 ₹499 50% OFF

Launch offer · పెంచినప్పుడు ఈ page లోనే update చేస్తాను

నా Seat Reserve చేయండి₹499 కి · Launch Offer

✓ UPI · Card · Netbanking · Wallets

Secure Payment వెంటనే WhatsApp Group

Registered CompanyPandiri Digital Marketing Pvt Ltd
2 సంవత్సరాల Recordingsఒకసారి enroll — 2 years access
Razorpay PaymentRBI-authorised gateway
Screen Share Teachingచేసి చూపిస్తాను, చూస్తూ చేయండి
Watch First

Class ఎలా ఉంటుందో
మీరే చూడండి

నేను ఎలా explain చేస్తానో, screen మీద ఎలా చేసి చూపిస్తానో ఈ video లో చూడండి. నచ్చితేనే enroll అవ్వండి.

youtube.com/@DMATAcademy● WATCH
Anil Kumar Pandiri — DMAT Academy video PLAY VIDEO
  • నా teaching style
  • Screen share లో Live demo
  • నచ్చితేనే Enroll
ఈ doubt మీకూ వచ్చిందా?

బయట 8K–30K Courses,
4–6 నెలలు.
మీరు 1 Week లోనా?

ఈ ప్రశ్న రావడం normal. Straight గా సమాధానం చెప్తాను — 4 points లో.

01 Honest Truth నేను మిమ్మల్ని 7 రోజుల్లో expert చేయను.

అది సాధ్యం కాదు. ఎవరైనా "1 week లో expert" అంటే అది నిజం కాదు. ఇది Foundation course — మొదటి అడుగు.

02 What You Get ఈ 7 రోజుల్లో నేను చూపించేది ఇది.

Website, SEO, Ads, Social Media, Automation, Content — ఈ పనుల్ని Claude తో ఎంత fast గా చేయాలో. Theory కాదు, ప్రతి రోజు screen మీద చేసి చూపిస్తాను.

03 Respect పెద్ద Courses waste అని కాదు.

4–6 నెలల programs లో deep concepts ఉంటాయి — అవి అవసరం. అలాంటి complete program మా దగ్గర కూడా ఉంది. కానీ అది వేరే course, వేరే fee.

04 Speed ఇప్పుడే ఏదైనా deliver చేయాలంటే — ఈ 7 రోజులు చాలు.

ఒక website కావాలి, ఒక ad run చేయాలి, ఒక client పని ఇవ్వాలి — అప్పుడు నెలల కోసం wait చేయలేరు. Claude తో ఆ speed వస్తుంది.

Anil Kumar Pandiri

7 రోజులు నా teaching ఎలా ఉంటుందో చూడండి. Deep గా నేర్చుకోవాలి అనిపిస్తే — Day 7 చివర్లో 25+ earning ways ఉన్న మా Complete Course గురించి చెప్తాను. కొనాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం. ₹499 course కి అది అడ్డం కాదు.

— ANIL KUMAR PANDIRI
Full Syllabus

రోజు రోజుకి
ఏమి నేర్పిస్తాను

ప్రతి రోజు 1 గంట Live, screen share చేసి చేసి చూపిస్తాను. ప్రతి skill తర్వాత — దాన్ని service గా ఎలా sell చేయాలో కూడా live లో చూపిస్తాను.

7Live Days
6Skills
6Sell Demos
1Earning Plan
DAY01 Claude + Website DesigningMonday · Result: మీ website live
  • Claude prompting foundation — marketing పనులకి ఎలా అడగాలి
  • Domain, Hosting, WordPress install — 10 నిమిషాల్లో
  • Claude + Elementor — section-wise HTML/CSS generate చేసి paste చేయడం
  • Website copy, structure, layout — అన్నీ Claude తో
  • Blogs ఎలా రాయాలి — outline నుండి publish దాకా
  • Mobile responsive, page speed, contact form, WhatsApp button
ClaudeWordPressElementor

💼 Sell · Live:Website Design Service — local business కి website ఎలా pitch చేయాలి, ఎలా quote చేయాలి, ఎలా deliver చేయాలి.

Homework:1-page website live + 1 blog publish.

DAY02 Claude + SEO · GEO · AEO · AIOTuesday · Result: Google + AI answers లో కనిపించడం
  • Keyword research + Focus Keyphrase ఎలా ఎంచుకోవాలి
  • On-page SEO — Page Title, Meta Description, URL slug, H1–H6, internal links, image alt
  • Rank Math complete setup — settings, schema, redirections
  • sitemap.xml + llms.txt — AI crawlers కోసం
  • GEO / AEO / AIO — ChatGPT, Perplexity, Google AI Overviews లో కనిపించడం
  • Google Search Console + Bing verification, indexing
ClaudeRank MathSearch Consolellms.txt

💼 Sell · Live:SEO Service — free SEO audit తో client ని ఎలా approach చేయాలి, monthly package ఎలా ఇవ్వాలి.

Homework:1 blog fully optimize + GSC submit.

DAY03 Claude + Google Ads & Meta AdsWednesday · Result: 2 campaigns ready
  • Account setup — Google Ads, Meta Business Manager, Pixel, conversion tracking
  • Google Ads: Campaign → Ad Group → Keywords → Ad. Headlines, Descriptions Claude తో
  • Meta Ads: Campaign → Ad Set → Ad Creative. Hooks, angles Claude తో 10 variations
  • Audience, budget, bidding — beginner కి ఎంత పెట్టాలి
  • Numbers — CPM, CTR, CPC, CPL, ROAS. ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు పెంచాలి
  • Ad policy compliance — ad reject అవ్వకుండా, account ban అవ్వకుండా
ClaudeGoogle AdsMeta Ads ManagerGA4

💼 Sell · Live:Performance Marketing — Meta + Google Ads management ని service గా ఎలా offer చేయాలి, report ఎలా ఇవ్వాలి.

Homework:1 Google Ads + 1 Meta Ads campaign draft.

DAY04 Claude + Social Media & SMOThursday · Result: 30 రోజుల content calendar
  • Content pillars + positioning — Claude తో
  • Post ఎలా create చేయాలి — idea, visual, caption, description
  • Hashtags — research, sets, ఎన్ని వాడాలి, ఎలా rotate చేయాలి
  • Reels & Shorts — hooks, 3-second rule, script structure
  • SMO — profile optimization, posting time, engagement
  • 30 రోజుల content calendar — Claude తో 20 నిమిషాల్లో
ClaudeInstagramFacebookYouTube

💼 Sell · Live:Social Media Marketing — monthly content + page management package ఎలా design చేయాలి.

Homework:7 posts + 3 reel scripts ready.

DAY05 Claude + Automation (Make.com)Friday · Result: Auto posting + lead follow-up
  • Make.com basics — Scenario, Module, Trigger, Action
  • Accounts connect చేయడం — Instagram, Facebook, X, YouTube
  • Auto posting: Google Sheet లో content → scheduled time కి automatic post
  • Claude తో content generate → Sheet → Make.com post చేస్తుంది
  • Lead automation — form/ad lead → Sheet → instant WhatsApp + Email reply
ClaudeMake.comGoogle SheetsWhatsApp

💼 Sell · Live:AI Automation Service — lead follow-up, auto posting setup ని business కి ఎలా sell చేయాలి.

Homework:2 scenarios live చేయండి.

DAY06 Claude + Generative AISaturday · Result: Image, Video, Voice, Music ad set
  • Images: Claude తో prompts → ChatGPT Image 2.0 లో generate
  • Video: Claude తో script + shot list → Veo 3 లో video
  • Voice: Claude తో script → ElevenLabs లో voiceover
  • Music: Claude తో lyrics + style → Suno AI లో jingle
  • అన్నీ కలిపి ఒక complete ad creative తయారు చేయడం
  • Copyright, AI disclosure, fact check — safety rules
ClaudeChatGPT Image 2.0Veo 3ElevenLabsSuno AI

💼 Sell · Live:Generative AI Service — AI ad creatives, product images, video ads ని service గా ఎలా ఇవ్వాలి.

Homework:1 complete ad set — image + video + voice + music.

DAY07 Claude తో Earning WaysFINALESunday 5:30 PM · Result: మీ Earning Plan
  • 6 రోజుల్లో నేర్చుకున్న 6 skills తో earning ఎలా start చేయాలి — practical గా
  • Pricing & packaging — ఏ service కి ఎలా quote చేయాలి
  • Proposal template + మొదటి client ఎలా తెచ్చుకోవాలి
  • Freelance platforms + Job path — resume, LinkedIn
  • మీ సొంత 30-60-90 day plan class లోనే fill చేయడం
  • 25+ Freelancing Earning Ways overview — Digital Products, Influencer Marketing, Content Creation, Chrome Extensions, WordPress Plugins & Themes, Affiliate Websites, Blogging + AdSense…
ClaudePricingProposalPortfolioLinkedIn

గమనిక:ఈ 25+ ways అన్నీ step by step గా మా Complete Digital Marketing Course లో ఉంటాయి. Class చివర్లో దాని గురించి చెప్తాను — join అవ్వడం పూర్తిగా optional.

ఈ Tools తో పని చేస్తాం · ఎక్కువగా free versions సరిపోతాయి

ClaudeWordPressElementorRank Math Search ConsoleGoogle Analytics 4Google Ads Meta Ads ManagerMake.comChatGPT Image 2.0 Veo 3ElevenLabsSuno AICanva
Skill → Service → Earning

నేర్చుకోవడం మాత్రమే కాదు
ఎలా SELL చేయాలో కూడా

చాలా courses skill మాత్రమే నేర్పిస్తాయి. ఈ course లో ప్రతి రోజు skill నేర్పించిన తర్వాత — దాన్ని service గా ఎలా sell చేయాలో live లో practical గా చూపిస్తాను. Pitch, pricing, delivery — అన్నీ.

Day 1 – 66 Skills = 6 Sellable Services
DAY 01Website Designing

Website Design Service

Local businesses, doctors, coaches, shops కి website — ఎలా pitch చేయాలి, ఎలా quote చేయాలి.

LIVEPitchPricingDelivery
DAY 02SEO · GEO · AEO

SEO Service

Google + AI answers లో business కనిపించేలా — free audit తో client ని ఎలా approach చేయాలి.

LIVEAuditMonthly Package
DAY 03Meta Ads + Google Ads

Performance Marketing

Meta Ads, Google Ads — రెండూ కలిపి ads management service గా ఎలా offer చేయాలి.

LIVEAd SetupReporting
DAY 04Social Media & SMO

Social Media Marketing

Monthly content + page management package — business కి ఎలా design చేసి ఇవ్వాలి.

LIVEContent PlanPackage
DAY 05Automation

AI Automation Service

Auto posting, lead follow-up setup — business owner కి time save అయ్యేలా ఎలా sell చేయాలి.

LIVESetupDemo
DAY 06Generative AI

Generative AI Service

AI ad creatives, product images, video ads, voiceovers — creative service గా ఎలా ఇవ్వాలి.

LIVECreativesPricing
Day 7Finale — అన్నీ కలిపి మీ Earning Plan
DAY07FINALE

Claude తో Earning Ways

  • 6 skills తో earning ఎలా start చేయాలి — practical గా
  • Service ని package, price ఎలా చేయాలి
  • Proposal ఎలా పంపాలి — template తో
  • మొదటి client ఎలా తెచ్చుకోవాలి
  • Freelance platforms + Job path
  • మీ 30-60-90 day plan class లోనే

అందుకే చివరి రోజు class అస్సలు miss అవ్వకండి.

25+ Freelancing
Earning Ways

ఈ 6 services మాత్రమే కాదు — Claude తో ఇంకా చాలా దారులు ఉన్నాయి. Day 7 లో వీటి overview ఇస్తాను.

Digital Products
Influencer Marketing
Content Creation
Chrome Extensions
WordPress Plugins & Themes
Affiliate Websites
Blogging + AdSense
+ ఇంకా మరెన్నో
COMPLETE COURSE

ఈ 25+ ways అన్నీ step by step, deep గా మా Complete Digital Marketing Course లో ఉంటాయి. Day 7 చివర్లో వాటి గురించి చెప్తాను — join అవ్వడం పూర్తిగా మీ ఇష్టం.

నిజం చెప్పాలంటే: ఎంత సంపాదిస్తారో నేను guarantee ఇవ్వను — అది మీ practice, consistency మీద ఉంటుంది. కానీ ఏ దారిలో, ఎలా మొదలుపెట్టాలో clear గా, practical గా చూపిస్తాను.

₹499 తో Seat Book చేయండి

7 రోజులు Live · 6 Sell Demos · 1 Earning Plan

Class Format

Class Timings

ప్రతి Monday కొత్త batch మొదలై Sunday తో పూర్తవుతుంది. రాత్రి 8 PM — College, Office అయిపోయాక. అడ్డు రాదు.

Mon – Sat6 DAYS
8:00PM Live Class8:00 – 9:00 PM · 1 గంట · screen share
9:00PM Doubt Session9:00 – 9:30 PM · ఆ రోజు class doubts
SundayTIMING వేరు
5:30PM Live Class + Doubts5:30 – 7:00 PM · 1.5 గంటలు
7:00PM Batch పూర్తిమీ 30-60-90 day plan తో

అన్ని timings IST · ఈ timings screenshot తీసుకోండి.

ప్రతి class Recording24 గంటల్లో group లో · 2 సంవత్సరాలు access
Resource pack రోజూPrompts, checklists, templates PDF గా
Batch WhatsApp groupDoubts ముందే post చేస్తే priority
Your Portfolio

వారం చివరికి మీ దగ్గర
ఇవి ఉంటాయి

DAY 01
Live Website + 1 BlogMobile responsive, contact form, WhatsApp button తో
DAY 02
SEO + GEO Optimized PageRank Math, schema, sitemap.xml, llms.txt, GSC submit
DAY 03
Google + Meta CampaignsAd Group / Ad Set, creative, conversion tracking
DAY 04
30 రోజుల Content CalendarPosts, captions, hashtag sets, 3 reel scripts
DAY 05
2 Working AutomationsAuto posting + lead follow-up
DAY 06–07
Ad Creative Set + Action PlanImage, video, voice, music + మీ 30-60-90 day plan
ఇవి notes కాదు — Client కి లేదా Interviewer కి చూపించే real assets.
Who It's For

ఈ Course ఎవరికి?

Zero నుండి మొదలుపెడతాను. Digital Marketing ముందే తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.

Studentsచదువుతూనే ఒక real skill. Portfolio కి projects ఈ వారంలోనే తయారవుతాయి.
Job వెతుకుతున్న వాళ్ళుDigital Marketing, SEO, Performance Marketing roles కి practical basics + resume assets.
Business Ownersసొంత shop, clinic, boutique కి website, ads, content — agency లేకుండా మీరే.
FreelancersWebsite, SEO, Ads, Automation — clients కి ఇవ్వగలిగే services list పెరుగుతుంది.
Working ProfessionalsJob చేస్తూనే సాయంత్రం. Manual పనిని Claude తో చాలా fast గా చేయడం.
Agency / Teamఅదే పనిని తక్కువ time లో ఎక్కువ output తో — 2026 workflow.
Not For Youఇలా అయితే join అవ్వకండి
  • Class కి రాకుండా, homework చేయకుండా result కావాలనుకుంటే
  • రాత్రికి రాత్రే డబ్బు వస్తుంది అని ఆశిస్తే — ఇది skill training, scheme కాదు
  • రోజుకి 2 గంటలు (Class + Practice) ఇవ్వలేకపోతే
  • ఇప్పటికే advanced level లో ఉంటే — ఇది foundation course

పైన వాటిలో మీరు ఉన్నారా?

₹499 తో Seat Reserve చేయండి
Your Trainer

Class ఎవరు చెబుతారు?

Anil Kumar Pandiri — Founder, DMAT Academy
ప్రతి CLASS నేనే LIVE గా

Anil Kumar Pandiri

Founder — DMAT Academy · Pandiri Digital Marketing Pvt Ltd

8+Years
100+Websites
NITTrichy · B.Tech
HYDAgency Owner

నేను agency నడుపుతున్నాను. రోజూ నేను చేసే పనే ఈ course లో నేర్పిస్తాను — client websites build చేయడం, SEO & GEO setup, Google మరియు Meta ads, Make.com automations, Claude తో content.

అందుకే class లో theory రాదు. నేను రోజూ వాడే exact workflows, exact prompts, exact settings — screen మీద చేసి చూపిస్తాను.

Screen share teachingSlides చూపించి వదిలేయను — మీరు చూస్తూ along గా చేయగలరు
Slow గా, step by stepBeginner కి అర్థమయ్యే speed లో
ప్రతి రోజు homeworkచూసి వదిలేస్తే గుర్తుండదు — చేస్తేనే వస్తుంది

నా మాట నమ్మాల్సిన అవసరం లేదు — మీరే చూడండి.నా work అంతా public గా ఉంది.

Fake Reviews పెట్టను
నిజం చెప్తాను

చాలా course pages లో మీరు చూసే screenshots, star ratings, "student results" — చాలావరకు నకిలీవి. నేను అలాంటివి పెట్టను.

ఈ page లో ఎప్పుడైనా testimonials కనిపిస్తే — అవి నిజమైన students వి, వాళ్ళ permission తో మాత్రమే. అంతవరకు పైన ఉన్న video మరియు నా YouTube channel — అవే నిజమైన proof.

— Anil Kumar PandiriFOUNDER, DMAT ACADEMY
My Commitment

నా వైపు నుంచి 6 Promises

01 7 classes — నేనే live గాRecorded videos పెట్టి వదిలేయను. ప్రతి రోజూ నేనే.
02 ప్రతి doubt కి answerప్రతి class తర్వాత Live doubt session. మీ doubt clear అయ్యే వరకు.
03 Recording 24 గంటల్లోClass miss అయినా అదే రోజు recording group లో వస్తుంది.
04 Group లో నేనే reply చేస్తానుSupport team కాదు — మీ messages కి నేనే personally.
05 Earning hype చెప్పను"త్వరగా లక్షలు" లాంటి మాటలు చెప్పను. ఏది నిజంగా పని చేస్తుందో, ఎంత time పడుతుందో — అదే చెప్తాను.
06 ఏదీ దాచి పెట్టను6 skills, sell demos, earning plan — ₹499 course లోనే పూర్తిగా. Complete Course join అవ్వడం మీ ఇష్టం.
Enrolment Open

ఈ Monday
Batch లో చేరండి

ఒకే payment — తర్వాత ఏమీ కట్టాల్సిన అవసరం లేదు.

DMAT ACADEMY · LIVE COURSE

Claude తో Digital Marketing · 7 Days

₹999 ₹499 50% OFF

Launch offer · పెంచినప్పుడు ఈ page లోనే update చేస్తాను

ఈ ₹499 లో అన్నీ

  • 7 Live Classes · రోజుకి 1 గంట
  • 7 Doubt Sessions · ప్రతి class తర్వాత
  • 6 Live Sell Demos · ప్రతి skill ని service గా
  • Day 7 Earning Ways Class · మీ Earning Plan
  • Recordings — 2 సంవత్సరాలు access
  • 100+ Claude Prompts + రోజువారీ Resource Packs
  • Day 0 Onboarding Video + Batch WhatsApp Group
  • Service Pricing Guide + Proposal Template
₹499 తో Seat Book చేయండిRazorpay secure checkout
UPIDebit CardCredit CardNetbankingWallets

Payment అయిన వెంటనే WhatsApp group link వస్తుంది.

Renewal లేదుHidden charges లేవుSales call లేదు
Comparison

మిగతా options తో
పోలిస్తే

ఏది మంచిది, ఏది చెడ్డది అని కాదు — ఏది ఎప్పుడు సరిపోతుందో చూడండి.

ఈ course ని దేనితో compare చేయాలి?

Criteria BEST TO STARTఈ 7-Day Course 4–6 నెలల ProgramOffline / Online institutes Free YouTubeSelf learning
Fee₹499₹8,000 – ₹30,000₹0
Duration7 రోజులు · రోజుకి 1 గంట4–6 నెలలుమీ ఇష్టం
DepthFoundation + Workflowఎక్కువ · Deep conceptsRandom · Sequence లేదు
ఎప్పుడు use చేయగలరుఈ వారమేకొన్ని నెలల తర్వాతఎప్పుడో
Earning Guidanceప్రతి skill కి Live Sell Demo + Day 7 Earning PlanCourse ని బట్టిమీరే వెతుక్కోవాలి
AI Focusప్రతి module లో ClaudeCourse ని బట్టికొన్ని videos లో
Doubt Supportప్రతి class తర్వాత LiveఉంటుందిComments · రావచ్చు, రాకపోవచ్చు
Recordings2 సంవత్సరాలుసాధారణంగా ఉంటాయిఉంటాయి

నిజం చెప్పాలంటే: 4–6 నెలల programs waste కాదు. అవి deep గా నేర్పిస్తాయి, అవి అవసరం కూడా. అలాంటి complete program మా దగ్గర కూడా ఉంది. కానీ మీకు ఇప్పుడే ఒక skill కావాలంటే — ఈ 7 రోజులు సరైన మొదటి అడుగు.

FAQ

మీకు వచ్చే
Questions

Enroll అయ్యే ముందు ఎక్కువ మంది అడిగే 15 questions — straight answers తో.

ఇంకా doubt ఉందా? WhatsApp లో నేరుగా అడగండి — నేనే reply చేస్తాను. WhatsApp: 70938 76282
01నేను total beginner. నాకు పని చేస్తుందా?

అవును. ఈ course zero నుండి మొదలవుతుంది. Day 1 లో domain, hosting నుండే మొదలుపెడతాం. Computer basics తెలిస్తే సరిపోతుంది.

02₹499 చాలా తక్కువ కదా — quality ఎలా ఉంటుంది?

Price తక్కువ ఎందుకంటే duration 7 రోజులే, batch size పెద్దది, మరియు ఇది మా advanced programs కి entry point. Class quality అదే — నేను రోజూ agency లో చేసే పనే screen మీద చూపిస్తాను. ఇది launch price — పెంచినప్పుడు ఈ page లోనే update చేస్తాను.

03బయట 4–6 నెలల courses ఉన్నాయి కదా. 1 week చాలా?

ఇది foundation course, expert course కాదు. 7 రోజుల్లో ఎవరూ expert కారు. ఈ course లో చూపించేది — Website, SEO, Ads, Social Media, Automation, Content ఈ పనుల్ని Claude తో ఎంత fast గా చేయాలో. Deep concepts కావాలంటే 4–6 నెలల program అవసరం, అలాంటిది మా దగ్గర కూడా ఉంది.

04ఈ skills తో earning ఎలా? Day 7 లో ఏం ఉంటుంది?

Day 1–6 లో ప్రతి skill నేర్పించిన తర్వాత దాన్ని service గా ఎలా sell చేయాలో — pitch, pricing, delivery — live లో చూపిస్తాను: Website Design, SEO, Performance Marketing, Social Media Marketing, AI Automation, Generative AI. Day 7 లో ఈ skills తో earning ఎలా start చేయాలి, proposal, మొదటి client, మీ 30-60-90 day plan. Digital Products, Affiliate Websites, Blogging + AdSense లాంటి 25+ freelancing earning ways overview కూడా ఇస్తాను — వాటి step-by-step training మా Complete Digital Marketing Course లో ఉంటుంది. ఎంత సంపాదిస్తారో guarantee లేదు — అది మీ practice మీద ఉంటుంది.

05Recordings ఎంత కాలం ఉంటాయి?

ఒకసారి enroll అయితే recordings 2 సంవత్సరాలు మీ దగ్గర ఉంటాయి. ఎన్ని సార్లయినా చూడవచ్చు. Streaming మాత్రమే, download లేదు.

06Batch ఎప్పుడు start అవుతుంది?

ప్రతి Monday కొత్త batch మొదలై Sunday తో పూర్తవుతుంది. మీరు ఏ రోజు enroll అయినా వచ్చే Monday batch లో చేరతారు. Payment అయిన వెంటనే WhatsApp group link వస్తుంది.

07Class timings ఏమిటి? Sunday వేరా?

Monday నుండి Saturday వరకు Live Class రాత్రి 8:00 – 9:00 PM, తర్వాత 9:00 – 9:30 PM Doubt Session. Sunday మాత్రం 5:30 – 7:00 PM — class మరియు doubts రెండూ అందులోనే. అన్ని timings IST.

08Live class miss అయితే?

Recording చూడండి. ప్రతి class recording 24 గంటల్లో WhatsApp group లో వస్తుంది. Doubt ఉంటే మరుసటి రోజు doubt session లో అడగండి.

09Laptop కావాలా? Mobile సరిపోతుందా?

Laptop లేదా desktop బలంగా recommend చేస్తాను. Website building, Ads Manager, Make.com — ఇవి mobile లో చాలా కష్టం. Class చూడటానికి mobile సరిపోతుంది, practice కి laptop కావాలి.

10₹499 కాకుండా ఇంకా ఏమైనా కట్టాలా?

లేదు. Course కి ₹499 మాత్రమే. కానీ కొన్ని AI tools కి వాటి సొంత paid plans ఉంటాయి. Course లో ఎక్కువగా free versions తోనే నేర్పిస్తాను, ఏ tool కి paid plan నిజంగా అవసరమో స్పష్టంగా చెప్తాను.

11Certificate ఇస్తారా?

Course complete చేసిన students కి participation certificate ఇస్తాం. ఇది government certification కాదు — DMAT Academy issue చేసే completion certificate మాత్రమే.

12Job లేదా income guarantee ఉందా?

లేదు. ఇది skill training course — placement service కాదు, income scheme కాదు. Result మీ practice, niche, market conditions మీద ఆధారపడి ఉంటుంది.

13Class లో ఏమైనా అమ్ముతారా?

Day 7 చివర్లో మా advanced programs గురించి — 25+ earning ways ఉన్న Complete Digital Marketing Course తో సహా — ఒకసారి చెప్తాను. Join అవ్వడం పూర్తిగా optional. పదే పదే sales pitch ఉండదు, sales call రాదు.

14Refund policy ఏమిటి?

Digital live course కాబట్టి batch start అయిన తర్వాత refund ఇవ్వడం కుదరదు. Batch start అవ్వకముందు request పెడితే process చేస్తాం. Full details Refund Policy page లో ఉన్నాయి.

15Claude ఎప్పుడూ వాడలేదు. Account ఎలా?

Free account సరిపోతుంది. Day 0 onboarding video లో Claude, ChatGPT, Google account — అన్నీ ఎలా create చేసుకోవాలో చూపిస్తాను.

ఇంకా doubt ఉందా?

WhatsApp లో అడగండి
Anil Kumar PandiriAnil · నేనే Live లో చెప్తాను

ఈ వారం నుండే
మొదలుపెడదామా?

వచ్చే Monday batch — 6 రోజుల్లో 6 skills + వాటిని ఎలా sell చేయాలో, 7వ రోజు మీ Earning Plan. Recordings 2 సంవత్సరాలు మీ దగ్గర ఉంటాయి.

₹999₹499
ఇప్పుడే Enroll అవ్వండి
ప్రతి Monday కొత్త Batch Live Class 8:00 PM Doubt Session 9:00 PM
Doubt ఉందా? నేరుగా మాట్లాడండి WhatsApp లో message చేయండి — నేనే personally reply చేస్తాను. Sales team కాదు.
WhatsApp చేయండి

Straight గా చెప్పాల్సిన కొన్ని విషయాలు

  • ఇది skill training course. Job placement service కాదు, income scheme కాదు.
  • నేను income guarantee ఇవ్వను. Results మీ effort, practice, niche, market conditions మీద ఆధారపడి ఉంటాయి — ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి.
  • 7 రోజుల్లో మీరు expert కారు. Strong foundation మరియు working system వస్తుంది.
  • రోజుకి 2 గంటలు (Class + Practice) ఇవ్వగలిగినప్పుడే join చేయండి.
  • Claude, ChatGPT, Veo, ElevenLabs, Suno, Make.com — ఇవి వేరే companies products. DMAT Academy కి వాటితో official partnership లేదు.
  • ఈ website Meta (Facebook, Instagram) లేదా Google లో భాగం కాదు. వాళ్ళు ఈ course ని endorse చేయలేదు.
DMDMAT AcademyClaude × Digital Marketing

Digital Marketing ని practical గా, సొంతంగా చేసుకునేలా నేర్పే platform. Theory కాదు — ప్రతి రోజు screen మీద చేసి చూపిస్తాం.

Contact

REGISTERED BUSINESS DETAILS
REGISTERED NAMEPandiri Digital Marketing Private Limited
CINU73100TS2025PTC197640
UDYAM REG. NO.UDYAM-TS-09-0167302
PAYMENTSRazorpay · RBI-authorised

DISCLAIMER: DMAT Academy ఒక educational platform మాత్రమే. ఇక్కడ ఇచ్చే content educational purpose కోసం మాత్రమే. ఈ course ఎలాంటి income ని కానీ job ని కానీ guarantee చేయదు. వ్యక్తిగత ఫలితాలు మీ effort, consistency, niche selection మరియు market conditions బట్టి పూర్తిగా మారతాయి. Claude, ChatGPT, Veo, ElevenLabs, Suno, Make.com, Google, Meta — ఇవి వేరే companies products / trademarks. DMAT Academy కి వాటితో official partnership లేదు. ఈ site Meta లేదా Google లో భాగం కాదు.

© 2026 Pandiri Digital Marketing Pvt Ltd · All rights reserved Back to top ↑
Doubt ఉందా?WhatsApp లో అడగండి — నేనే reply చేస్తాను.
0%
Scroll to Top