DMDMAT Academy

Payment Successful!

మీ seat book అయ్యింది. ఇప్పుడు ఒకే ఒక్క పని మిగిలింది — కింద ఉన్న WhatsApp group లో join అవ్వండి.

Claude తో Digital Marketing · 7 DaysTelugu · Live · 2 Years Recordings ₹499
1ఇప్పుడే చేయండి

WhatsApp Group లో Join అవ్వండి

ఈ group లోనే class link, Day 0 onboarding video, recordings, prompts, resources — అన్నీ వస్తాయి. Join అవ్వకపోతే class link రాదు.

WhatsApp Group లో Join అవ్వండి

ముఖ్యం: ఈ page close చేసే ముందు join అవ్వండి. Link మళ్ళీ కావాలంటే కింద ఉన్న number కి WhatsApp చేయండి.

2ఇది కూడా చేయండి

ఈ Number Save చేసుకోండి

Class updates, reminders ఈ number నుంచే వస్తాయి. Save చేయకపోతే messages spam లో పడొచ్చు.

+91 70938 76282
3ఆ తర్వాత

సోమవారం రాత్రి 8:00 కి మొదటి Class

7 రోజుల live class — ప్రతి skill తర్వాత దాన్ని ఎలా sell చేయాలో కూడా చూపిస్తాను. Class miss అయినా recording 24 గంటల్లో group లో వస్తుంది.

Live Class · 1 గంటసోమవారం – శనివారం8:00 – 9:00 PM
Doubt Sessionప్రతి class తర్వాత9:00 – 9:30 PM
ఆదివారం · Day 7 FinaleClass + Doubts · Earning Ways5:30 – 7:00 PM
RecordingsStreaming access2 Years
00Days 00Hours 00Min 00Sec
Day 7 · Finale

Claude తో Earning Ways — చివరి రోజు అస్సలు miss అవ్వకండి

6 రోజుల్లో నేర్చుకున్న skills తో earning ఎలా start చేయాలి, pricing, proposal, మొదటి client — మీ 30-60-90 day plan తో సహా practical గా చూపిస్తాను.

Class కి ముందు ఇవి Ready చేసుకోండి
  • Laptop / Desktop — practice కి (class చూడటానికి mobile సరిపోతుంది)
  • Claude free account — claude.ai లో sign up చేయండి
  • Gmail account — Google tools అన్నిటికీ
  • Notebook — notes రాసుకోవడానికి
  • 7 రోజులు — రాత్రి 8:00 – 9:30, ఆదివారం సాయంత్రం 5:30 – 7:00 free గా ఉండేలా చూసుకోండి

ఏదైనా సమస్య ఉందా? WhatsApp లో message చేయండి లేదా contact@dmat.in కి mail చేయండి.

© 2026 Pandiri Digital Marketing Pvt Ltd · Terms · Refund · Contact

Scroll to Top