Course, payment, group link, refund — ఏ doubt అయినా అడగండి. Sales team కాదు, నేనే personally reply చేస్తాను.
Details fill చేసి WhatsApp లేదా Email ఎంచుకోండి — మీ message ready గా open అవుతుంది, మీరు send నొక్కితే చాలు.
ఎక్కువ మంది అడిగేవి:
Payment అయిన వెంటనే thank-you page లో link వస్తుంది. Page close అయిపోతే, మీ Razorpay Payment ID తో WhatsApp చేయండి — 24 గంటల్లో add చేస్తాం.
సాధారణంగా 5–7 working days లో bank automatic గా తిరిగి ఇస్తుంది. Screenshot తో message చేయండి — check చేసి help చేస్తాం.
ప్రతి class recording 24 గంటల్లో group లో వస్తుంది. 2 సంవత్సరాలు చూడొచ్చు. Doubt ఉంటే మరుసటి రోజు doubt session లో అడగండి.
Batch start అవ్వకముందు (Monday 8 PM ముందు) అయితే 100% refund. Start అయిన తర్వాత refund ఉండదు. Refund Policy చూడండి.